(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.211. అధ్యాయః 211
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి గరుడేనాత్మానం ప్రత్యుక్తశ్రీభగవన్మహిమానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

* యుధిష్ఠిర ఉవాచ। 12-211-0x(6080)(73524)
దేవానురమనుష్యేషు ఋషిముఖ్యేషు వా పునః।
విష్ణోస్తత్వం యథాఖ్యాతం కో విద్వాననువేత్తి తత్॥ 12-211-1(73525)
ఏతన్మే సర్వమాచక్ష్వ న మే తృప్తిర్హి తత్వతః।
వర్తతే భరతశ్రేష్ఠ సర్వజ్ఞోఽసీతి మే మతిః॥ 12-211-2(73526)
భీష్మ ఉవాచ। 12-211-3x(6081)
కారితోఽహం త్వయా రాజన్యదౄత్తం చ పురా మమ।
గరుడేన పురా మహ్యం సంవాదోఽభూభృతోత్తం॥ 12-211-3(73527)
పురాహం తప ఆస్థాయ వాసుదేవపరాయణః।
ధ్యాయన్స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవచ।
గంగద్వీపే సమాసీనో దశవర్షాణి భారత॥ 12-211-4(73528)
మాతా చ మమ తా దేవీ జననీ లోకపావనీ।
సమాసీనా సమీపే మే రక్షణార్థం మమాచ్యుత॥ 12-211-5(73529)
తస్మిన్కాలేఽద్భుతః శ్రీమాన్సర్వవేదమయః ప్రభుః।
సుపర్ణః పతతాంశ్రేష్ఠో మేరుమందరసన్నిభః।
ఆజగామ విశుద్ధాత్మా గంగాం ద్రష్టుం మహాయశాః॥ 12-211-6(73530)
తమాగతం మహాత్మానం ప్రత్యుద్గంయాహమర్థితః।
ప్రణిపత్య యథాన్యాయం కృతాజ్జలిరవస్థితః॥ 12-211-7(73531)
సోఽపి దేవో మహాభాగామభినంద్య చ జాహ్నవీం।
తథా చ పూజితః శ్రీమానుణేపావిశదాసనే॥ 12-211-8(73532)
తతః కథాంతరే తం వై వచనం చేదమవ్రవం।
వేదవేద మహావీర్య వైనతేగ మహాబల॥ 12-211-9(73533)
నారాయణం హృషీకేశం సహమానోఽనిశం హరిం।
జానాసి తం యథా వక్తుం యాదృగ్భూతో జనార్దనః।
మమాపి తస్య సద్భాతం వక్తుమర్హసి సత్తమ॥ 12-211-10(73534)
గరుడ ఉవాచ। 12-211-11x(6082)
శృణు భీష్మ యథాన్యాయం పురా త్వమిహ సత్తమాః।
అనేకే పునయః సిద్ధా మానసోత్తరవాసినః॥
పగచ్ఛుర్మా మహాప్రాజ్ఞా వాసుదేవపరాయణాః॥ 12-211-11(73535)
పక్షీంద్ర వాసుదేవస్య తత్వం వేత్సి పరం పదం।
స్వసా సయో న తస్యాస్తి సన్నికృష్టప్రియోపి చ॥ 12-211-12(73536)
తేషామహం వచః శ్రుత్వా ప్రణిపత్య మహాహరిం।
అబ్రవం చ యథావృత్తం మమ నారాయణస్య చ॥ 12-211-13(73537)
శృణుధ్వం మునిశార్దూలా హృత్వా సోమమహం పురా।
ఆకాశే పతమానస్తు వాక్యం తత్ర శృణోమి వై॥ 12-211-14(73538)
సాధుసాధు మహాబాహో ప్రీతోస్మి తవ దర్శనాత్।
వృణీష్వ వచనం మత్తః పక్షీంద్ర గరుడాధునా॥ 12-211-15(73539)
త్వామహం భక్తితత్వజ్ఞో బ్రవై వచనముత్తమం।
ఇత్యాహ స్మ ధ్రువం తత్ర మామాహ భగవాన్పునః॥ 12-211-16(73540)
ఋషిరస్మి మహావీర్య న మాం జానాతి వా మయి।
అసూయతి చ మాం మూఢ తచ్ఛ్రుత్వా గర్వమాస్థితః॥ 12-211-17(73541)
అహం దేవనికాయానాం మధ్యే వచనమబ్రవం।
ఋషే పూర్వం వరం మత్తస్త్వం వృణీష్వ తతో హ్యహం।
వృణే త్వత్తో వరం పశ్చాదిత్యేవం మునిసత్తమాః॥ 12-211-18(73542)
తస్మాత్త్వాం భగవాందేవః శ్రీమాఞ్శ్రీవత్సలక్షణః।
అద్య పశ్యతి పక్షీంద్ర వాహనం భవ మే సదా।
వృణేఽహం వరమేతద్ధి త్వత్తోఽద్య పతగేశ్వర॥ 12-211-19(73543)
తథేతి తం వీక్ష్య మాతామనహంకారమాస్థితం।
జేతుకామో హ్యహం విష్ణుం మాయయా మాయినం హరిం॥ 12-211-20(73544)
త్వత్తో హ్యహం వృణే త్వద్య వరం ఋషివరోత్తమ।
తవోపరిష్టాత్స్థాస్యామి వరమేతత్ప్రయచ్ఛ మే॥ 12-211-21(73545)
తథేతి చ హసన్ప్రాహ హరిర్నారాయణః ప్రభుః।
ధ్వజం చ మే భవ సదా త్వమేవ విహగేశ్వర।
ఉపరిష్టాత్స్థితిస్తేఽస్తు మమ పక్షీంద్ర సర్వదా॥ 12-211-22(73546)
ఇత్యుక్త్వా భగవాందేవః శంఖచక్రగదాధరః।
సహస్రచరణః శ్రీమాన్సహస్రాదిత్యసన్నిభః॥ 12-211-23(73547)
సహస్రశీర్షా పురుషః సహస్రనయనో మహాన్।
సహస్రమకుటోఽచింత్యః సహస్రవదనో విభుః॥ 12-211-24(73548)
విద్యున్మాలానిభైర్దివ్యైర్నానాభరణరాజిభిః।
క్వచిత్సందృశ్యమానస్తు చతుర్బాహుః క్వచిద్వరిః॥ 12-211-25(73549)
క్వచిజ్జ్యోతిర్మయోచింత్యః క్వచిత్స్కంధే సమాహితః।
ఏవం మమ జయందేవస్తత్రైవాంతరధీయత॥ 12-211-26(73550)
తతోఽహం విస్మయాపన్నః కృత్వా కార్యమనుత్తమం।
అస్యావిముచ్య జననీం మయా సహ మునీశ్వరాః॥ 12-211-27(73551)
అచింత్యోఽయమహం భూయః కోఽసౌ మామబ్రవీత్పురా।
కీదృగ్విధః స భగవానితి మత్వా తమాస్థితః॥ 12-211-28(73552)
అనంతరం దేవదేవం స్కంధే మమ సమాశ్రితం।
అద్రాక్షం పుండరీకాక్షం వహమానోఽహమద్భుతం॥ 12-211-29(73553)
అవశస్తస్య భావేన యత్ర యత్ర స చేచ్ఛతి।
విస్మయాపన్నహృదయో హ్యహం కిమితి చింతయన్।
అంతర్జలమహం సర్వం వహమానోఽగమం పునః॥ 12-211-30(73554)
సేంద్రైర్దేవైర్మహాభాగైర్బ్రహ్మాద్యైః కల్పజీవిభిః।
స్తూయమానో హ్యహమపి తైస్తైరభ్యర్చితః పృథక్॥ 12-211-31(73555)
క్షీరోదస్యోత్తరే కూలే దివ్యే మణిమయే శుభే।
వైకర్ణనామ సదనం హరేస్తస్య మహాత్మనః॥ 12-211-32(73556)
దివ్యం తేజోమయం శ్రీమదచింత్యమమరైరపి।
తేజోనిలమయైః స్తంభైర్నానాసంస్థానసంస్థితైః॥ 12-211-33(73557)
విభూషితం హిరణ్యేన భాస్వరేణ సమంతతః।
దివ్యం జ్యోతిః సమాయుక్తం గీతవాదిత్రశోభితం॥ 12-211-34(73558)
శృణోమి శబ్దం తత్రాహం న పశ్యామి శరీరిణం।
న చ స్థలం న చాన్యచ్చ పాదయోస్తం సమంతతః।
వేపమానో హ్యహం తత్ర విష్ఠితోఽహం కృతాంజలిః॥ 12-211-35(73559)
తతో బ్రహ్మాదయో దేవా లోకపాలాస్తథైవ చ।
సనందనాద్యా మునయస్తథాఽన్యే పరజీవినః॥ 12-211-36(73560)
ప్రాప్తాస్తత్ర సభాద్వారి దేవగంధర్వసత్తమాః।
బ్రహ్మాణం పరతః కృత్వా కృతాంజలిపుటాస్తదా॥ 12-211-37(73561)
తతస్తదంతరే తస్మిన్క్షీరోదార్ణవశీకరైః।
బోధ్యమానో మహావిష్ణురావిర్భూత ఇవాబభౌ॥ 12-211-38(73562)
ఫణాసహస్రమాలాఢ్యం శేషమవ్యక్తసంస్థితం।
పశ్యాంయహం ముదాఽఽకాశే యస్యోపరి జనార్దనం॥ 12-211-39(73563)
దీర్ఘవృత్తైః సమైః పీనైః కేయూరవలయోజ్జ్వలైః।
చర్తుభిర్బాహుభిర్యుక్తం------------॥ 12-211-40(73564)
పితాంబరేణ సంవీతం కౌస్తుభేన విరాజితం।
వక్షస్థలేన సంయుక్తం పద్మయాఽధిష్ఠితేన చ॥ 12-211-41(73565)
ఈషదున్మీలితాక్షం తం సర్వకారణకారణం।
క్షీరోదస్యోపరి బభౌ నీలాభ్రం పరమం యథా॥ 12-211-42(73566)
న కశ్చిద్వదతే కశ్చిన్న వ్యాహరతి కశ్చన।
బ్రహ్మాదిస్తంబపర్యంతం మాశబ్దమితి రోషితం।
భ్రుకుటీకుటిలాక్షాస్తే నానాభూతగణాః స్థితాః॥ 12-211-43(73567)
కృత్వా చ ప్రస్థితం తత్ర జగతాం హితకాంయయా।
గచ్ఛధ్వమితి మాముక్త్వా గరుడేత్యాహ మాం తతః॥ 12-211-44(73568)
తతోఽహం ప్రణిపత్యాగ్రే కృతాంజలిరవస్థితః।
ఆగచ్ఛేతి చ మాముక్త్వా పూర్వోత్తరపథం గతః॥ 12-211-45(73569)
అతీవ మృదుభావేన గచ్ఛన్నివ స దృశ్యతే।
అయుతం నియుతం చాహం ప్రయుతం చార్బుదం తథా।
పతమానోఽహమనిశం యోజనాని తతస్తతః॥ 12-211-46(73570)
నను తత్వమహం భక్తో విష్ఠితోస్మి ప్రశాస్తు నః।
ఆగచ్ఛ గరుడేత్యేవం పునరాహ స మాధవః॥ 12-211-47(73571)
తతో భూయో హ్యహం పాతం పతమానో విహాయసం।
ఆజగామ తతో ఘోరం శతకోటిసమావృతం॥ 12-211-48(73572)
తామసానీవ భూతాని పర్వతాభాని తత్ర హ।
సమానానీవ పద్మాని తతోఽహం భీత ఆస్థితః॥ 12-211-49(73573)
తతో మాం కింకరో ఘోరః శతయోజనమాయతం।
నిగృహ్య పాణినా తస్మాచ్చిక్షేప చ స లోష్టవత్॥ 12-211-50(73574)
తత్తమోఽహమతిక్రంయ హ్యాపం చైవ విహాయసం।
హుంకారఘోపం తత్రాహమశనీపాతసన్నిభాన్।
కర్ణమూలే హ్యశృణ్వంతస్తతో భూతైః సమాస్థితః॥ 12-211-51(73575)
తతోఽహం దేవదేవేశ త్రాహి మాం పుష్కరేక్షణ।
ఇత్యబ్రవమహం తత్ర తతో విష్ణురువాచ మాం॥ 12-211-52(73576)
సుషిరస్య ముఖే కశ్చిన్మాం చిక్షేప భయంకరః।
అతీతోఽహం క్షణాదగ్నిమపశ్యం వాయుమండలం॥ 12-211-53(73577)
ఆకాశమివ సంప్రేక్ష్య క్షేప్తుకామముపాగతః।
తత్రాహం దుఃఖితో భూతః క్రోశమానో హ్యవస్థితః॥ 12-211-54(73578)
క్షణాంతరేణ ఘోరేణ క్రుద్ధో హి పరమాత్మనా।
స్వపక్షరాజినా దృష్ట్వా మాం చిక్షేప భయంకరః॥ 12-211-55(73579)
-----గరుడకులం సహస్రాదిత్యసన్నిభం।
మాం దృష్ట్వాఽప్యథ సంస్థేఽథ హ్యల్పకాలోఽతిదుర్బలః॥ 12-211-56(73580)
అహో విహంగమః ప్రాప్త ఇతి విస్మయమానసాః।
మాం దృష్ట్వోచురహం తత్ర పశ్యామి గరుడధ్వజం॥ 12-211-57(73581)
సహస్రయోజనాయామం సహస్రాదిత్యవర్చసం।
సహస్రగరుడారూఢం గరుడాస్తే మహాబలాః॥ 12-211-58(73582)
అత్యాశ్చర్యమిమం దేవ వపుషాఽస్మత్కులోద్భవః।
స్వల్పప్రాణః స్వల్పకాయః కోసౌ పక్షీ ఇహాగతః॥ 12-211-59(73583)
తచ్ఛ్రుత్వాఽహం నష్టగర్వో భీతో లజ్జాసమన్వితః।
స్వయం బుద్ధ్శ్చ సంవిగ్నస్తతో హ్యశృణవం పునః॥ 12-211-60(73584)
ఆగచ్ఛ గరుడేత్యేవ తతోఽహం యానమాస్థితః।
పరార్ధ్యం చ తతో గత్వా యోజనానాం శతం పునః।
తత్రాపశ్యమహం యో వై బ్రహ్మాణం పరమేష్ఠినం॥ 12-211-61(73585)
తత్రాపి చాపరం తత్ర శతకోటిపితామహాన్।
పునరేహీత్యువాచోచ్చైర్భగవాన్మధుసూదనః॥ 12-211-62(73586)
మహాకులం తతోఽపశ్యం ప్రమాణాని తమవ్యయం।
కపిత్థఫలసంకాశమంధకారైః సమాశ్రితం॥ 12-211-63(73587)
తత్ర స్థితో హరిః శ్రీమానండమేకం బిభేద హ।
మహద్భూతం హి మాం గృహ్య దత్త్వా వై ప్రాక్షిపత్పునః॥ 12-211-64(73588)
తన్సధ్యే సాగరాన్సప్త బ్రహ్మాణం చ తథా సురాన్।
పశ్యాంయహం యథాయోగం మాతరం స్వకులం తథా॥ 12-211-65(73589)
ఏవం మయాఽనుభూతం హి తత్వాన్వేషణకాంక్షిణా।
శిబికాసదృశం మాం వై పశ్యధ్వం మునిసత్తమాః॥ 12-211-66(73590)
ఇత్యేవమబ్రవం విప్రాన్భీష్మ యన్మే పురాఽభవత్।
తత్తే సర్వం యథాన్యాయముక్తవానస్మి సత్తమ॥ 12-211-67(73591)
యోగినస్తం ప్రపశ్యంతి జ్ఞానం దృష్ట్వా పరం హరిం।
నాన్యథా శక్యరూపోసౌ జ్ఞానగంయః పరః పుమాన్॥ 12-211-68(73592)
అనన్యయా చ భక్త్యా చ ప్రాప్తుం శక్యో మహాహరిః॥ 12-211-69(73593)
భీష్మ ఉవాచ। 12-211-70x(6083)
ఇత్యేవముక్త్వా భగవాన్సుపర్ణః పక్షిరాట్ ప్రభుః।
ఆమంత్ర్య జననీం మే వై తత్రైవాంతరధీయత॥ 12-211-70(73594)
తస్మాద్రాజేంద్ర సర్వాత్మా వాసుదేవః ప్రధానకృత్।
జ్ఞానేన భక్త్యా సులభో నాన్యథేతి మతిర్మమ॥' ॥ 12-211-71(73595)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకాదశాధికద్విశతతమోఽధ్యాయః॥ 211॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

* క్షయమధ్యాయో ధ. పుస్క ఏవ దృశ్యతే।


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.